అయితే చిన్న వయస్సులోనే జుట్టు తెలబడడం వల్ల చాలా మంది తీవ్ర మనస్థాపానికి గురవుతారు
మరి ఈ జుట్టు తెలబడడాన్ని నివారించడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో చూసేద్దాం
మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తరచూ ఎక్కువగా తీసుకున్నా కూడా వెంట్రుకలు త్వరగా నెరుస్తాయి.