ఉసిరి రసం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. 

మెంతి గింజలను రాత్రంతా నాన బెట్టి, లేచిన వెంటనే తాగండి.

ఎండు ద్రాక్ష తీసుకుంటే వాతం తగ్గి , జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

మలబద్ధకానికి ఆవు నెయ్యి బాగా పని చేస్తుంది

ఆవు పాలు రోజు గ్లాస్ తీసుకోవడం వల్ల మల బద్దక సమస్యలు తగ్గుతాయి