ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటారు ఉల్లిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది

కొబ్బరిలోనూ ప్రోటీన్స్ ఏ కాకుండా ఫైబర్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది

క్యారెట్లలో కరిగే కరగని రెండు రకాల పీచు పదార్థం ఉంటుంది

బ్రౌన్ రైస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

వంకాయలోనూ రెండు రకాల ఫైబర్ ఉంటుంది

అరటికాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది

బొప్పాయి పండ్లు పీచుకి కేరాఫ్ అడ్రస్

చిరుధాన్యాలలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది

గ్రీన్ వెజిటబుల్స్ లో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం