ఏప్రిల్ 13న ఇండియాలో లంబోర్ఘిని ఉరుస్ ఎస్ లాంచ్ కానుంది

గతేడాది సెప్టెంబర్లో ఈ కారు అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది

ఈ కారులో 4.0 లీటర్, ట్విన్ టర్బోఛార్జ్ డ్ వీ8 ఇంజిన్ ఉంటుంది

లంబోర్ఘిని ఉరుస్ ఎస్ 5 సీటర్ క్యాబిన్ లగ్జరీగా స్పోర్టీగా ఉంటుది

ఈ కారులో లంబోర్ఘిని ఆడ్ పర్సోనమ్ కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది

కస్టమర్లకు తమ ఇష్టాలకు తగ్గట్టుగా ఈ ఎస్ యూవీని కస్టమైజ్ చేసుకోవచ్చు

ఈ ఎస్ యూవీ ధరకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా తెలియాల్సి ఉంది

ఈ కారు ఇండియాలో లంబోర్ఘినికి ఎంట్రీ లెవలె మోడల్ గా ఉండనుంది.

ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లంబోర్ఘిని ఇకపై ఇండియాలోనే దొరకనుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం