ముంబయి వాంఖడేలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 49 బంతుల్లోనే శతకాన్ని పూర్తిచేశాడు సూర్యకుమార్ యాదవ్

అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ సన్ రైజర్స్ పై 56 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు

పంజాబ్ ఆటగాడు ప్రభు సిమ్రాన్ సింగ్ ఢిల్లీపై 61 బంతుల్లో శతకాన్ని బాదాడు

సన్ రైజర్స్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కేకేఆర్ పై 55 బంతుల్లో సెంచరీ చేశాడు.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ హిట్టర్ క్లాసెన్ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు

రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబయిపై 53 బంతుల్లో వందపరుగులు చేశాడు

ముంబయితో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు

సన్ రైజర్స్ పై 62 బంతుల్లో ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ సెంచరీ చేశాడు

మరి రానున్న మ్యాచుల్లో ఏ బ్యాటర్ ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతారో వేచి చూడాలి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం