ఆడ ఏనుగు పాలలో 60 శాతం ఆల్కహాల్

ఏనుగు తినే చెరకు వల్ల పాలకు మత్తు

మనుషులు తాగడానికి పనికి రాని ఏనుగు పాలు. బీరుకన్నా ఎక్కువ మత్తు ఇస్తాయి

ఏనుగు పాలల్లో బీటా కేసిన్ కేసైన్ మైకెలను నిలుపుకోగలదు

ఏనుగు పాలలో ఒలిగో శాకరైడ్ లు ఎక్కువగా ఉంటాయి

ఏనుగు పాలలో అధిక స్థాయిలో లాక్టోస్ ఉంటుంది

అత్యంత సున్నితమైన జంతువుల్లో ఏనుగులు ఒకటి

ప్రపంచంలో మొత్తం మూడు రకాల ఏనుగులు ఉన్నాయి

ఏనుగు రోజుకు 150 కిలోల ఆహారం అవసరం రోజులో 12 నుంచి 18 గంటలపాటు ఏనుగు తింటూనే ఉంటుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం