Cream Section Separator

ఎక్కువగా బిర్యానీ తింటున్నారా..? బీ కేర్‌ఫుల్‌!

Cream Section Separator

బిర్యానీపై మనసు పారేసుకోని వాళ్లు ఉండరు

Cream Section Separator

అందులోనూ హైదరాబాద్‌ బిర్యానీ అంటే మాములుగుండదుకా

Cream Section Separator

అయితే తరుచుగా బిర్యానీ తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట.

Cream Section Separator

బిర్యానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల యువత, చిన్నారుల్లో ఊబకాయానికి దారితీస్తోందని

Cream Section Separator

బిర్యానీ ఎక్కువగా తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు

Cream Section Separator

ఇక హోటల్ బిర్యానీ ఎక్కువగా తినడం ఏ మాత్రం మంచిది కాదన్న ఆరోగ్య నిపుణులు

Cream Section Separator

బిర్యానీకి ఎక్కువ మొత్తంలో వాడే మసాలాదినులు మన జీర్ణవ్యవస్థను నాశనం చేస్తుంది

Cream Section Separator

తరచు బయట బిర్యానీ తినేవారికి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని చెబుతున్నారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం