మీ ఇంట్లోని కొన్ని సమస్యలకు చక్కటి వంటింటి చిట్కాలు

ఐస్ పేరుకునిపోకుండా ఉండాలంటే చిన్నకప్పులో ఉప్పువేసి ఫ్రిజ్ లో ఉంచాలి

ఫ్రిజ్ లు బీరువాలు వంటి వాటిని తడిబట్టతో తుడవకూడదు. అలా చేస్తే మరిన్ని మరకలు పడతాయి

శుభ్రమైన తెల్లటి బట్టతో కానీ పేపర్ తో కానీ రుద్దుతూ తుడవడం వల్ల  శుభ్రంగా మెరుస్తాయి

గారెల పిండి నూనెలో వేయగానే విడిపోతుంటే పిండిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలపాలి

పుట్టగొడుగులను  పేపర్ బ్యాగులో నిల్వచేయడం వల్ల ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి

ఫ్రిజ్ లో నిల్వ ఉంచే మీగడకు టీ స్ఫూన్ పంచదార కలిపితే తాజాగా ఉంటుంది

పులుసు పలచనయితే బియ్యపిండి లేదా శనగపిండి వేయడం వల్ల కాస్త చిక్క పడుతుంది

బిర్యానీ ఫ్రైడ్రైస్, పుదీనా రైస్ వంటివి వండేటప్పుడు రుచికరంగా సువాసన భరితంగా ఉండాలంటే బియ్యాన్ని ముందుగానే వేయించాలి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం