బ్లడ్ క్యాన్సర్ ఎముక మజ్జలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్

బ్లడ్ క్యాన్సర్ మూడు ప్రధాన రకాలు. లుకేమియా, లింఫోమియా, మైలోమా

బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు జ్వరం, చలి, అలసట, బలహీనత బరువు తగ్గడం, రక్తహీనత, కీళ్ల నొప్పులు.

ముందస్తుగా గుర్తించడం వల్ల సమర్థవంతమై చికిత్సను పొందేందుకు అవకాశం

చికిత్సా పద్ధతులు కీమోథెరపీ, రేడియేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్, సర్జరీ, ఇమ్యునో థెరపీ

రక్తంలో ఏర్పడే కణజాలాల క్యాన్సర్

ఇది ఇన్ఫెక్షన్ తో పోరాడే శరీర సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది

ప్రాణాంతక అనారోగ్య పరిస్థితికి దారితీసేలా చేస్తుంది

శరీరంలో రక్తకణాల సాధారణ ఉత్పత్తి, పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం