mega888 వామ్మో ఈ మహిళ రోజువారీ ఖర్చు రూ. 70 లక్షలు - Prime9

వామ్మో ఈ మహిళ రోజువారీ ఖర్చు రూ. 70 లక్షలు

ఈమె పేరు సౌదీ. దుబాయ్ సంపన్నుడు జమాల్ బిన్ నాదక్ భార్య

సౌదీకి షాపింగ్ చేయడం హాబీ

ప్రతిరోజు షాపింగ్ తిండి ప్రయాణాల కోసం అక్షరాలా రూ. 70 లక్షలు ఖర్చు

ఆమె వాడే ప్రతి వస్తువు అత్యంత ఖరీదైనదే  డిజైనర్ హ్యాండ్ బ్యాగులు, కళ్లుచెదిరే కార్లు విలాసవంతమైన ప్రదేశాలు

భర్తతో కలిసి ప్రపంచ యాత్రలు చేయడం ఆమెకు సరదా

టిక్ టాక్ ఇన్ స్టాలో సౌదీకి లక్షల మంది ఫాలోవర్లు

దుస్తులు యాక్సెసరీస్ కు మ్యాచింగ్ అయ్యే కార్లే వాడకం

అనేక దేశాల్లో ప్రయాణం, ఒక్కో ట్రిప్కు రూ. 15 లక్షలు ఖర్చు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం