కాంచీవరం, బనారస్ చీరలు ఎంచుకోండి 

చీర కలర్ ఎరుపు, నారింజ ,పసుపు ఉండేలా చూసుకోండి.

చీర బోర్డర్ ఎక్కువ ఉండే చీరను ఎంచుకోండి.

చీరకు సెట్ అయ్యే బ్లౌజ్ ను ఎంచుకోండి.

చీరకు సెట్ అయ్యే హీల్స్ ను వాడండి.

చీరకు సరిపోయే హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేయాలి.