చిన్న పిల్లలకు పుట్టెంటుకలు ఎందుకు తీస్తారో తెలుసా

సాధారణంగా చిన్నపిల్లలకు  6 నెలలు లేదా ఏడాది లేదా వారి మొక్కులకు అనుగుణంగా పుట్టెంటుకలు తీస్తుంటారు.

తల్లి గర్భంలో శిశువు 9 నెలలు ఉమ్మనీరులో ఉంటుంది. దానివల్ల పలు బ్యాక్టీరియాలు ఉంటాయి 

అయితే శిశువు పుట్టినప్పుడు అతని శరీరంపై కొన్ని బాక్టీరియా వెళ్లిపోతాయి.

ఇక స్నానం చేయించినప్పుడు శరీరంపై, తల భాగంలో ఉన్న క్రిములు పోయినప్పటికీ కూడా ఇంకా కొన్ని క్రిములు తల భాగంలో అలాగే ఉండిపోతాయి.

ఈ బాక్టీరియా కారణంగా చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈ కారణంగానే చిన్న పిల్లలకు పుట్టెంటుకలు తీస్తుంటారు.

అంతేకాదు చిన్న పిల్లల మాడు గట్టిపడడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి పుట్టిన కొన్ని నెలలకు పుట్టెంటుకలు తీస్తారు.

ఇక గుండు చేయించడం వల్ల పిల్లల మాడుకు నేరుగా సూర్యరశ్మి తాకడంతో పిల్లల ఎదుగుదల..డి విటమిన్ పుష్టిగా అందుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది

అయితే చాలా మంది మొక్కు కోసమే పుట్టెంటుకలు తీస్తున్నాం అనుకుంటారు. కానీ దానివెనుక పరమార్ధం ఇది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం