ప్రపంచ మొదటి ఓపెన్ టాప్ ఎలక్ట్రిక్ కార్ మినీ కూపర్ SE కన్వెర్టబుల్
BMW సొంత కంపెనీ.. మినీ కూపర్... మినీ కూపర్ SE కన్వెర్టబుల్‌ని లాంచ్ చేశారు
మడతపెట్టుకునే క్లాత్ టాప్‌తో... యూనియన్ జాక్ డిజైన్‌తో దీని రూఫ్ ఉంది
హెడ్‌లాంప్, యూనియన్ జాక్ థీమ్‌తో ఉన్న టెయిల్ లాంప్స్ మాత్రం రెగ్యులర్ కూపర్ మోడల్ తరహాలోనే ఉన్నాయి.
ఈ కార్లను 999 యూనిట్లు మాత్రమే తయారుచేసింది కంపెనీ
ఈ కారు క్యాబిన్ కూడా కూపర్ SE తరహాలోనే ఉంది. కొత్త మోడల్‌లో ఎల్లో యాక్సెంట్స్ ఉన్నాయి.
ఈ కారును కొనుక్కునేవారు ఇంటీరియర్స్ తమకు నచ్చినట్లుగా మార్పించుకునే వీలు ఉంది.
ఈ మినీ కూపర్ కారు ప్రారంభ ధర ఇండియాలో రూ.52.5 లక్షలు ఉంది.
మినీ కూపర్ కంపెనీ.. ఇండియాలో తన కూపర్ 3-డోర్ కారు ధర రూ.41.2 లక్షలు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి