గౌతమ్ అదానీ ప్రపంచ ధనికుల్లో ఒకరు.

హిండెన్ బర్గ్ రీసెర్చ్ తో కుప్పకూలిన అదానీ సంపద

ప్రపంచ ధనికుల్లో టాప్ 10లో ఒకడిగా ఉన్న అదాని ఒక్కసారిగా 24వ స్థానికి పడిపోయారు

రోజురోజుకూ పడిపోతున్న అదానీ షేర్లు

హారతి కర్పూరంలా కరిగిపోతున్న అదానీ ఆస్తులు

హిండెన్ బర్గ్ ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూపు అయినా కొనసాగుతున్న అమ్మకాలు

హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ ఎంటర్ ప్రైజెస్ రూ. 20వేల కోట్ల రికార్డు ఎఫ్ పీవో వెనక్కి

అదానీ నికర విలువ 45.1బిలియన్ డాలర్లు 

అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ ప్రభావం దేశీయ పెట్టుబడులపై ఎఫెక్ట్ అంటున్న నిపుణులు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం