Yellow Flower Banner

కొన్ని వజ్రాలు, ఆభరణాలకు వాటి చరిత్ర వల్ల అత్యంత విలువ చేకూరుతుంది.

Black Section Separator

అలాంటి వాటిలో 67.49 క్యారెట్ల బ్లాక్ ఒర్లోవ్ డైమండ్ ఒకటి. ఇది చాలా అరుదైనది.

19వ శతాబ్దంలో భారత్‌లోని ఒక బ్రహ్మ దేవుని విగ్రహం నుంచి దీన్ని దొంగిలించారు.

అప్పట్లో అది  195 క్యారెట్ల వజ్రం.

Medium Brush Stroke

ఆ వజ్రాన్ని దొంగిలించిన వ్యక్తి చనిపోయినట్లుగా చెబుతారు.

Cream Section Separator

ఆ తరువాత ఆ వజ్రాన్ని కొనుగోలు చేసిన రష్యా రాజకుమారి నదియా విగిన్ ఒర్లోవ్, ఆమె బంధువుల్లో ఒకరు, అమెరికా డైమండ్ డీలర్ జేడబ్ల్యూ పారిస్ ఇలా వరుసగా అందరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

దానితో ఈ వజ్రాన్ని శాపగ్రస్త వజ్రంగా చెప్తుంటారు

ఆ తరువాత ‘శాపాన్ని’ తొలగించేందుకు ఆ వజ్రాన్ని మూడు ముక్కలుగా కట్ చేశారు.

67.49 క్యారెట్ల బ్లాక్ ఒర్లోవ్ డైమండ్, మిగతా వాటితో పోలిస్తే చాలా అరుదైనది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం