హిందూ సంప్రదాయం ప్రకారం తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తారు

తులసి మొక్కను దైవంగా ఆరాధిస్తుంటారు

పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి లేదా విష్ణుమూర్తికి తులసి అంటే ప్రీతి

తులసి లక్ష్మీ స్వరూపంగా భావించి నిత్యపూజలు చేస్తుంటారు  

అయితే వాస్తుశాస్త్రం ప్రకారం శివలింగాన్ని పొరపాటున కూడా తులసి దగ్గర ఉంచకూడదట

వినాయకుడి విగ్రహాన్ని కూడా తులసి దగ్గర పెట్టకూడదట

చెత్త బుట్టను కూడా తులసి దగ్గర ఉంచకూడదు

చెప్పులు, బూట్లు వంటి వాటిని కూడా తులసి మొక్క దగ్గర ఉంచకూడదు

చూపురును తులసి మొక్క దగ్గర పెట్టకూడదు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం