మాట మీద నిలబడ్డ దిల్ రాజు..!

"ఎఫ్ 3" సినిమా నాలుగు వారాల్లో ఓటీటీకి రాదని.. ఎనిమిది వారాల తర్వాతే వస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి మీడియా ముఖంగా తెలిపారు.

'ఎఫ్ 3' చిత్రాన్ని జూలై 22న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్.

మాట మీద నిలబడ్డ దిల్ రాజు..!