భారతదేశంలోనే కాకుండా ఏఏ దేశాల్లో హోలీ జరుపుకుంటారో తెలుసా?

ఆస్ట్రేలియాలో రెండేళ్లకోసారి పుచ్చకాయాల పండుగ నిర్వహించుకుంటారు

థాయ్‌లాండ్‌లో హోలీని ‘సోంగ్‌క్రాన్’ అని పిలుస్తారు. ప్రతీయేటా ఏప్రిల్ నెలలో ఈ పండుగను వాటర్ ఫెస్టివల్ గా జరుపుకుంటారు

లా టొమాటినా అనే పేరుతో టామాటాలాలతో స్పెయిన్ ప్రెయిన్ ప్రజలు పండుగను జరుపుకుంటుంటారు

జర్మనీలోనూ హోలీ తరహాలో ప్రతీయేటా వాటర్ ఫైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.

ఇటలీలోనూ హోలీలాంటి పండుగ జరుపుకుంటారు.  ఒకరిపై ఒకరు నారింజ పండ్లను విసురుకునే సరదా పండుగలా మారిపోయింది.

అమెరికాలోనూ హోలీని జరుపుకుంటారు. ఇక్కడ ‘ఫెస్టివల్ ఆఫ్ కలర్స్’ అని పిలుస్తారు.

దక్షిణాఫ్రికాలోనూ రంగుల పండుగను ఘనంగా జరుపుకుంటారు.

మొత్తంగా ఈ రోజు అంతా రంగులమయంగా అందరూ రంగుల్లో మునిగితేలుతారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం