చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్ సందర్భంగా ధోని ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు

ఐపీఎల్ చరిత్రలో 5000 పరుగులు చేసి ఐపీఎల్ తోపుగా నిలిచాడు

మరి ఐపీఎల్ క్రికెట్‌లో 5000 పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ ఓ సారి చూసేద్దాం

ఐపీఎల్‌లో 216 ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. మొత్తంగా 6,706 పరుగులు రాబట్టాడు.

ఐపీఎల్ కెరీర్‌లో 206 ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. మొత్తం 6,284 పరుగులు చేశాడు.

163 ఇన్నింగ్స్  చేసిన వార్నర్ మొత్తం 5,937 పరుగులు చేసి ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు.  

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 5,880 పరుగులతో ఈ లిస్టు నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక రోహింత్ ఈ పరుగుల కోసం మొత్తం 223 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.

మొత్తం 5,528 పరుగులు చేసిన సురేష్ రైనా.. ఇందుకోసం 200 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.

ఏబీ డివిలియర్స్ 5,162 పరుగులతో 6వ స్థానంలో ఉన్నాడు. మొత్తం 170 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన ఏబీ ఈ పరుగులు చేశాడు.

మొత్తం 208 ఇన్నింగ్స్ ఆడిన ధోని 5004 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ క్రికెట్‌లో 5000 పరుగుల మార్క్ అందుకున్న 7వ ప్లేయర్‌గా నిలిచాడు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం