ఈ రోజుల్లో వృద్ధ్యాప్య ఛాయలను దరిచేరకుండా చూసుకోవడం పెద్ద టాస్క్. ఈ చిట్కాలతో అందంగా మారిపోండి

నిద్రపోయినప్పుడు ముఖం డల్ గా మారిపోతుంది. దానికోసం ఉదయం లేవగానే ఫేస్ మసాజ్ చేయండి

ఉదయం లేవగానే ముఖాన్ని కాస్త చల్లని నీటితో కడగడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది

నిద్రలేచాక కళ్లు ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. దీని నుంచి బయటపడేందుకు రెండు చల్లటి స్పూన్స్ ను కళ్లపై పెట్టుకోవడం వల్ల ముఖం అందంగా మారుతుంది

ఓ బౌల్ లో ఐస్ క్యూబ్స్ వేసిన చల్లటి నీటిని తీసుకుని అందులో కొంత సేపు ముఖం పెట్టడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

మీరు యవ్వనంగా అందంగా కనిపించాలంటే కళ్లకింద డార్క్ సర్కిల్స్ లేకుండా ఉండాలి. దాని కోసం అండర్ ఐ షీట్ క్లీనర్స్ ఉపయోగించండి

యవ్వనంగా అందంగా కనిపించాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల వృద్ధాప్య ఛాయల్ని నివారించవచ్చు

చర్మం పొడిబారకుండా మృదువుగా కాంతివంతంగా ఉండాలంటే శరీరానికి తగినన్ని నీళ్లు తాగాలి

అందంగా యవ్వనంగా కనిపించాలంటే సమతుల్య ఆహారం కూడా ఎంతో అవసరం. జ్యూస్లు ఎక్కువగా తాగాలి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం