అంగరంగ వైభవంగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ పట్టాభిషేకం
360 ఏళ్ల చరిత్ర కలిగిన కిరీటధారణ
ప్రజల సందర్శనార్థం మరోక కిరీటం ధరిస్తారు
1000 చరిత్ర కలిగిన సింహాసనంపై పట్టాభిషేకం
కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం అయ్యాక కుర్చీలోంచి లేచి రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకుంటారు
1762లో తయారు చేసి 1831 నుంచి ప్రతి పట్టాభిషేకానికి వాడుతున్న బంగారు బగ్గీలో రాజు రాణి ప్రయాణిస్తారు
ఈ వేడుకలో ఛార్లెస్ తో పాటు ఆయన భార్య కెమిల్లా రాణిగా కిరీటం ధరిస్తారు
రాణి ధరించే కిరీటాన్ని క్వీన్ మేరీ కిరీటం అంటారు
మూడో ఛార్లెస్ కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి