Cream Section Separator
పరగడుపున ఖాళీ పొట్టతో టీ తాగడం సురక్షితమేనా
Cream Section Separator
చాలామంది ఉదయం లేవగానే టీ తాగుతారు
Cream Section Separator
మరి అలా పరిగడుపునే టీ తాగడం వల్ల ఎన్ని అనర్ధాలొస్తాయో తెలుసా
Cream Section Separator
పరిగడుపునే టీ తాగడం సురక్షితం కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు
Cream Section Separator
నిశ్శబ్దంగా జీర్ణ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని అంటున్నారు
Cream Section Separator
అల్సర్లు కడుపు ఉబ్బరం జీర్ణ రుగ్మతలు వచ్చే అవకాశాలు ఎక్కువట
Cream Section Separator
ఖాళీ పొట్టతో టీ తాగితే గుండెల్లో మంట అనిపించొచ్చు
Cream Section Separator
టీకి బానిసగా మారితే ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు తప్పవు
Cream Section Separator
కాబట్టి పరిగడపునే టీకి బదులుగా కాస్త గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి