ఒక వయసు వచ్చిన ఆడవారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని ముందే గుర్తిస్తే ఆరోగ్యంగా ఉంటారు.

మహిళల్లో వచ్చే కామన్ వ్యాధి రక్తహీనత

కొంతమంది మహిళలు పీసీఓఎస్ అని పిలువబడే హార్మోన్ల రుగ్మత బారిన పడుతున్నారు.

35 ఏళ్లు పైబడి మహిళల్లో దాదాపు 30% మందికి బోలు ఎముకల వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వల్ల మరణిస్తారు 

మహిళల్లో అత్యంత సాధారణ రకం క్యాన్సర్. ప్రతి సంవత్సరం సుమారు 1.78 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.

ఈ మధ్య కాలంలో చాలా మంది యువతులు సంతానలేమి బాధపడుతున్నారు దీనికి కారణం హార్మోన్ల సమస్య మరియు లేట్ గా పెళ్లి చేసుకోవడం

45ఏళ్లు దాటిన మహిళల్లో మోనోపాజ్ సమస్య వస్తుంది. ఇది హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది

మహిళల్లో హార్మోన్ల సమస్యల వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం