సబ్బు ,వేడి నీళ్ళను వాటర్ బాటిల్లో నింపి 10 నిముషాలు అలాగే ఉంచితే దానిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది.

బేకింగ్ సోడా, వేడి నీళ్ళు వాటర్ బాటిల్లో పోసి 3 గంటలు ఉంచి నీళ్ళతో శుభ్రం చేయండి. 

వెనిగర్, వేడి నీళ్ళను వాటర్ బాటిల్లో పోసి ఒక రాత్రంతా బాటిల్ పక్కకు పెట్టి , ఉదయాన్నే మాములు నీళ్ళతో శుభ్రం చేయండి.

బ్లీచ్ కోల్డ్ వాటర్ చాలా బాగా పని చేస్తుంది.