వేసవిలో వచ్చే చికెన్‌పాక్స్ నిరోధించే టిప్స్ ఇవే

చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ వరిసెల్లా, జోస్టర్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. 

చికెన్ పాక్స్ రాకుండా పిల్లలకు ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించాలి.

చికెన్ పాక్స్ గాలిని పీల్చడం, కలుషితమైన ఆహారం, నీరు లేదా చికెన్ పాక్స్ ఉన్న వ్యక్తిని నేరుగా తాకడం ద్వారా వ్యాపిస్తుంది.

ఈ వ్యాధి ఉన్న వ్యక్తికి 5 నుండి 6 రోజుల వరకు ముఖం మరియు శరీరంపై బొబ్బలు ఏర్పడవచ్చు.

ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ అవసరం. ఒక వ్యక్తికి చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి రోగనిరోధక శక్తిని పొందుతాడు

గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు చికెన్ పాక్స్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది తగిన జాగ్రత్తలు తప్పనిసరి

వేయించిన, స్పైసీ ఫుడ్ పూర్తిగా మానేయాలి. కాకరకాయ కషాయాలు,నీరు ఎక్కువగా తాగాలి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం