రాత్రి పూట భోజనం తరువాత అరటి పండును తీసుకోవడం మంచిది కాదని డాక్టర్స్ సూచించారు.

ఇలా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఊపిరితిత్తుల సమస్యలకు దారి తీస్తుంది.

ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోకండి.

మధ్యాహ్న సమయంలో తీసుకుంటే చాలా మంచిది.

రోజులో రెండు లేదా మూడు అరటి కాయలు మాత్రమే తీసుకుంటాం