భోజనం చేసే సమయంలో నీరును త్రాగ కండి.

మీరు తినే ఫుడ్ ను బట్టి నీరును తీసుకోవాలి

భోజనం చేసి ముందు ఆల్కలీన్ నీరు త్రాగితే చాలా మంచిది.

భోజనానికి అర గంట ముందు నీరును త్రాగండి

స్నానానికి ముందు ఒక గ్లాస్ నీరును త్రాగండి చాలా మంచిది.

ఉదయం లేవగానే నీరును త్రాగండి