Thick Brush Stroke
కూల్ గా మజ్జిగ తాగేయండి
Thick Brush Stroke
శరీరం డీహైడ్రైషన్ కాకుండా ఉంటుంది.
Thick Brush Stroke
లాక్టిక్ యాసిడ్, మంచి బ్యాక్టీరియా శరీరానికి మేలు చేస్తాయి.
Thick Brush Stroke
విటమిన్ D, విటమిన్ B12, రిబోఫ్లావిన్ ఉంటాయి.
Thick Brush Stroke
ప్రొటిన్ ఎక్కువగా ఉండటం వలన కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
Thick Brush Stroke
రక్తపోటు అదుపులో ఉంటుంది.
Thick Brush Stroke
బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది
Thick Brush Stroke
శరీరాన్ని చల్లబరుస్తుంది
Thick Brush Stroke
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Thick Brush Stroke
దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
Thick Brush Stroke
మొలల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.