చలాకీ చంటి ఒక ప్రముఖ హాస్యనటుడు. జబర్దస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్నాడు
ఆమె తెలుగు టెలివిజన్‌లో పాపులర్ ఫేస్.వెబ్ డ్రామాలు మరియు టీవీ సీరియల్స్ లలో ప్రధాన పాత్రలు పోషిస్తుంది.
అర్జున్ కళ్యాణ్ "పెళ్లికూతురు పార్టీ"లో ప్రధాన పాత్ర పోషించాడు.
ఆరోహి టీవీ యాంకర్.Tv9 చానల్ లో ప్రసారమయ్యే "ఇస్మార్ట్ శంకర్" యాంకర్ గా పాపులర్ అయ్యింది.
ఇతను ప్రసిద్ధ గాయకుడు.అలానే "ఇండియన్ ఐడల్ "టైటిల్ విన్నర్‌గా కూడా నిలిచాడు.
బిగ్‌బాస్ రివ్యూలతో యూట్యూబర్ గా పాపులర్ అయ్యాడు.
ఇతను హైదరాబాద్‌లో ప్రసిద్ధ మోడల్.మనసు మమత సీరియల్, మేజర్ సినిమాలోనూ నటించాడు.
ఆర్జే సూర్య టీవీ యాంకర్.సుంకర సూర్యనారాయణ అలియాస్ కొండబాబు.టీవీ9లో కొండాబాబుగా పేరు తెచ్చుకున్నాడు
ఆమె జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారీటి పొందింది.
హాస్య పాత్రలకు ప్రసిద్ధి. అతని మొదటి చిత్రం SS రాజమౌళి యొక్క "సై చిత్రం"
ఇనయా సుల్తానా రామ్ గోపాల్ వర్మతో చేసిన డ్యాన్స్‌తో పాపులారీటి పొందింది.ఆమె పలు చిన్న బడ్జెట్ చిత్రాలలో నటించింది.
రియల్ కపుల్ రోహిత్- మెరీనా టీవీ నటులు,వీరిద్దరూ సీరియల్స్‌తో పాపులర్ అయ్యారు
టీవీ నటి, పలు సీరియల్స్ లో నటించింది.
బాలనటిగా పలు సినిమాల్లో నటించిన పింకీ, "నువ్వు నాకు నచ్చావు"లో తనదైన నటనతో ప్రజాదరణ పొందింది.
"పండుగాడు" వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది.
రియల్ కపుల్ రోహిత్- మెరీనా టీవీ నటులు,వీరిద్దరూ సీరియల్స్‌తో పాపులర్ అయ్యారు.
నటుడు మరియు సిరి హన్మంత్ బాయ్‌ఫ్రెండ్‌గా సుపరిచితుడు
బాలనటుడుగా పరిచయం అయిన బాలాదిత్య,"చంటిగాడు" వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆమె సినీనటి.ఆమె "అ అంటే అమలాపురం" వంటి ఐటెం సాంగ్స్ తో ఆకట్టుకుంది.
గీతూ రాయల్ యూట్యూబర్ గా మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రఖ్యాతి పొందింది.ఆమె రాయలసీమకు చెందినది
ఆమె యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పర్చుకుంది.