బహిస్టు సమయంలో వచ్చే నొప్పికి కారణం గర్భాశయం యొక్క సంకోచం మరియు విస్తరణ కారణంగా శాస్త్రీయంగా నిరూపించబడింది
మీకు నచ్చిన మ్యూజిక్ విని డ్యాన్స్ చెయ్యడం వల్ల కూడా బహిస్టు సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు