బంతిని, బ్యాట్ ను తాకకుండానే ప్రపంచ రికార్డు తొలి సారథిగా బెన్ స్టోక్స్

లార్డ్స్ వేదికగా ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్

ఈ మ్యాచ్ లో ఇంగ్లండు జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది

టెస్ట్ ఆరంభం నుంచి ఐర్లాండ్ పై ఇంగ్లీష్ ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగింది

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఓ అద్బుత రికార్డ్ సాధించాడు

ఒక్క ఓవర్ కూడా వేయకుండా బ్యాట్ తో ఒక్క పరుగు చెయ్యకుండానే క్రికెట్ ప్రపంచంలో ఉన్న ఏకైక సారథిగా రికార్డులో నిలిచాడు

దీనితో ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు

అలాగే ఈ మ్యాచ్ లో ఏమీ చేయని స్టోక్స్ కు మరో బంపర్ ఆఫర్ దక్కింది

రూ. 16.41 లక్షల రూపంలో మ్యాచ్ ఫీజు అందింది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం