ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో ఎండలో తిరగడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి

వేసవిలో ముఖ్యంగా డీహైడ్రేట్ అవుతాం తద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి

ఇక ఈ ఎండలకు చర్మ సౌందర్యం అంతా పోతుంది. ఎండకి ట్యాన్ అవడం జరుగుతుంది

కాబట్టి వేసవిలో చర్మంపై కాస్త ధ్యాస అవసరం ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

నారింజలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది నారింజ పీల్ పౌడర్ను ఫేస్ ప్యాక్ లా ఉపయోగించడం ఉత్తమం.

తేనె - కాఫీతో తయారుచేసిన ఫేస్ స్క్రబ్‌ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కలబంద చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా మచ్చలను కూడా పోగొడుతుంది.

చర్మంపై మృతకణాలను తొలగించడంలో బియ్యం పిండికి మించిన రెమిడీ లేదు.

రెండు స్పూన్ల బెస్ట్ ముల్తానీ మట్టిని ఒక కప్పులో వేసి అందులో యాస్పిరిన్ ట్యాబ్లెడ్స్‌ వేయండి. పేస్ట్‌లా కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం