బొబ్బాయి పండు గుజ్జును ఫేస్ ప్యాక్ వెయ్యడం ద్వారా ముఖంపై వెంట్రుకలను తొలగించవచ్చు
నిమ్మపండు తేనె శనగపిండి వంటివి కలిపి పేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా అన్ వాంటెడ్ హెయిర్ రిమూవ్ చెయ్యవచ్చు
శనగపిండి పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చెయ్యడం వల్ల కూడా ఈ సమస్యను తొలగించవచ్చు