నిద్రలేమి అలర్జీలు డీహైడ్రేషన్ వంటి అనేక సమస్యల వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి
రోజూ బాడీకి సరిపడా నీరు తాగాలి లేదా శరీరాన్ని చల్లబరిచే డ్రింక్స్ తాగాలి
మీకు అలెర్జీ ఉన్న ఆహారాలను సౌందర్య సాధనాలను దూరంగా ఉంచాలి
వేడి వాతావరణంలో తిరగడం వల్ల కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. ఎండలో తిరిగే టప్పుడు సన్ స్క్రీన్ పూసుకోవాలి
మీ కళ్ల కింద నల్లటి వలయాలు చాలా మందంగా కనిపిస్తే వెంటనే డాక్టర్ ని కలవాలి
దోసకాయ యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే టీ లేదా కాఫీ బ్యాగ్ లను కళ్ల చుట్టూ 10 నుంచి 15 నిమిషాలు అప్లై చేయాలి