ఆయిల్ స్కిన్ తో ఇబ్బంది పడే వారికి చక్కటి చిట్కాలు

రోజుకు రెండు సార్లు గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి తద్వారా జిడ్డుని నివారించవచ్చు

రోజ్ వాటర్ని ముఖంపై అప్లై చెయ్యడం వల్ల ఫేస్ పై ఉన్న డర్ట్ పోయి ఫేస్ నిగారిస్తుంది

తేయాకు నూనెను ముఖానికి అప్లై చెయ్యడం వల్ల ఫేస్ మెరిసిపోతుంది. జిడ్డుని నివారిస్తుంది

అతిగా మేకప్ వెయ్యడం చాలా ప్రమాదకరం. ఆయిల్ స్కిన్ వారు లైట్ మేకప్ మాత్రమే వేసుకోవాలి

షాంపూని ఎక్కువగా వాడడం వల్ల కూడా జిడ్డు పెరుగుతుంది.ఫేస్ పై తలవెంట్రుకలు పడి చిరాకును కలిగిస్తుంది

నిమ్మరసాన్ని కాటన్ తో తీసుకుని ముఖంపై అప్లై చెయ్యడం వల్ల ముఖంపై జిడ్డు తొలగిపోతుంది 

ముఖం కడిగిన తర్వాత మొక్కజొన్న పిండిని నీటిలో కలిపి ప్యాక్ లా వేసుకోవడం ద్వారా ఫేస్ పై జిడ్డు తొలగిపోతుంది

ఆయిల్ స్కిన్ వాళ్లు డెయిరీ ప్రొడక్ట్స్ కు  దూరంగా ఉండడం మంచిది

పెసర పిండిలో పెరుగు నీళ్లు కలిపి ప్యాక్ లా వేసుకోవడం వల్ల ముఖంపై జిడ్డుని తొలగించవచ్చు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం