40లలో కూడా నవ యవ్వనంగా కనిపించాలంటే పాటించాల్సిన చిట్కాలు
చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయా
యాంటీ ఏజింగ్ లా పనిచేసే ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం
ఆకుకూరల్లో ఉండే క్లోరోఫిల్ చర్మంలో కొల్లాజెన్‌ను పెంచి వృద్ధాప్య వ్యతిరేక కారకాలకు దోహదం చేస్తుంది.
బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైమ్ చర్మ సంరక్షణకు తోడ్పడతుంది. ఇది వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు
దానిమ్మపండులో ప్యూనికాలాజిన్స్ అనే సమ్మేళనం ఉంది.
గ్రీన్ టీ వృద్ధాప్య సమస్యలను తగ్గించి ఒత్తిళ్లను దరిచేరనివ్వదు
టమాటాలో అధిక స్థాయిలో లైకోపీ ఉంటుంది. ఇది బాహ్యచర్మాన్ని ఆరోగ్యకరంగా చూసుకుంటూ వృద్ధ్యాప్య ముడతలను తగ్గిస్తుంది
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి