కాఫీ అంటే ఒత్తిడిని తగ్గించి మనస్సును రిఫ్రెష్ చేసే డ్రింక్ మాత్రమే కాదు కాఫీ పొండి అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది
కాఫీలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కంటి కింద వాపును తగ్గించడంలో కాఫీ పొడి సహాయపడుతుంది
కాఫీ పొడిలో ఆలివ్ ఆయిల్ కలిపి చర్మానికి రాసుకోవాలి ఇలా రాసుకోవడంతో వృద్ధాప్య ఛాయలు తొలుగుతాయి
మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటంలో కాఫీ పౌడర్ సహాయపడతుంది
కాఫీ పౌడర్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సహజమైన ఎక్స్ ఫోలియేటర్గా పనిచేస్తుంది
కాఫీ పొడిలో ఆలివ్ ఆయిల్ కలిపి చర్మానికి రాసుకోవాలి ఇలా రాసుకోవడంతో వృద్ధాప్య ఛాయలు తొలుగుతాయి
మచ్చలు ఉన్న ప్రాంతంలో కాఫీ పొడిని రాసుకోవడంతో మంచి ఫలితాలు పొందవచ్చు. కాఫీ పొడి పెదాలపై రాసుకోవడంతో పెదాల నలుపు తొలగుతుంది.