ఉర్ఫ్ చిత్రాన్ని గతంలో  ఇండియా వైడ్ బ్యాన్ చేశారు

సిన్స్ మూవీలో  ఉన్న అస్లీలత కారణంగా విడుదలకు ముందే ఈ సినిమాను బ్యాన్ చేశారు

పరంజియా ఈ సినిమాలోని కొన్ని అసభ్య సన్నివేశాల కారణంగా బ్యాన్ చేశారు

పాంచ్ చిత్రంలో కూడా హింస ఎక్కువగా ఉందని ఇండియా వైడ్ బ్యాన్ చేయడం జరిగింది.

ఇద్దరు మహిళలు స్వయంతృప్తి పొందడం, శృంగారంలో పాల్గొనడం వంటి సన్నివేశాలు యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ది పింక్ మిర్రర్ సినిమాని బ్యాన్ చేయడం జరిగింది.

హే రామ్ కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ నటించిన ఈ మూవీ విడుదలకు అప్పట్లో ఆటంకాలు ఏర్పడ్డాయి.

భర్తలతో విడిపోయిన ఇద్దరు ఆడవాళ్ళు ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఫైర్ మూవీ కూడా అప్పట్లో వివాదాలకు దారి తీయడంతో విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

ఫిరాక్ మూవీని కూడా బ్యాన్ చేశారు

బ్లాక్ ఫ్రైడే మూవీలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని విడుదలకు ప్రభుత్వం నిరాకరించడం జరిగింది.

బందిపోటు రాణి ఫూలన్ దేవి కధాంశంతో 1994లో రూపొందిన ఈ చిత్రం విడుదలను సైతం బ్యాన్ చేయడం జరిగింది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం