పూల పండుగ ఇక్కడ మనషులు, వాహనాలు అన్నీ పువ్వులలాగానే ఉంటాయి
సర్వసాధారణంగా పూల పండుగ అంటే మనకు తెలంగాణలో జరిపే బతుకమ్మ గుర్తొస్తుంది కానీ ఇది అది కాదు
నెల రోజుల పాటు ఘనంగా పుష్పాల పండుగ ఫిలిపైన్స్‌లోనూ జరుగుతుంది.
ఏటా ఫిబ్రవరిలో మొదలయ్యే ఈ పూల వేడుక దాదాపు నెల రోజుల పాటు సాగుతుంది.
ఫిలిపైన్స్ భాషలో ఈ పండుగను పనాగ్‌బూనా అంటారు
ఆటపాటలతో సందడిగా సాగే ఈ వేడుకల్లో సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఫ్లవర్ థీమ్‌తో ఫిలిప్పీన్స్ ధరించే దుస్తులు చాలా చిత్రంగా ఉంటాయి.
ఈ వేడుకలు చూసేందుకు ఫిలిపైన్స్ దేశంలోని అన్ని ప్రాంతాల వారు వస్తుంటారు.
1990లో సంభవించిన భూకంపం తిరిగి కోలుకున్న సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ పూల వేడుక నిర్వహిస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి