ఈ మామిడి పండ్లను కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోకూడదు.

మామిడి పండ్లను ఐస్ క్రీంలను కలిపి తినకూడదు

మామిడితో కలిపి సిట్రస్ పండ్లను మాత్రం అస్సలు తినకూడదట.

మామిడి పండ్లు పెరుగు కలిపి తినకూడదు 

కూరగాయలతో , రోటీలతో కూడా మ్యాంగో తీసుకుంటూ ఉంటారు. ఈ కాంబినేషన్స్ అస్సలు మంచిది కాదు.

కూల్ డ్రింక్స్ తో కలిపి మామిడి పండు అస్సలు తీసుకోకూడదు. దీని వల్ల షుగర్ లెవల్స్  చాలా ఎక్కువగా పెరుగుతాయి.

మార్కెట్లో దొరికే పండ్లను మగ్గించడానికి కెమికల్స్ ఎక్కువగా వాడతారు దానితో పండ్లపై ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, తినే ముందు పండ్లను నీటితో బాగా కడిగి ఆ తర్వాతే తినాలి.

భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు ఆగి మామిడి పండ్లను తినాలి. ఇలా తినడం వల్ల మంచిగా జీర్ణం అవుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు తిన్నా కూడా ఇబ్బంది పడతారు.

ఇష్టం కదా అని ఎలా పడితే అలా మామిడి పండ్లను తినకండి జాగ్రత్తగా తినండి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం