బిగ్ బాస్ షో   తర్వాత అషు రెడ్డి  పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది. 

తాజాగా  ఈ  అమ్మడు   బ్లాక్   శారీలో   మెరిసింది 

తన ఫోటో స్టిల్స్ తో కుర్రకారుల మతి పోగొడుతుంది.

సోషల్  మీడియాలో ఎప్పుడు  యాక్టీవ్ గా వుండే ఈ  అమ్మడు.

సోషల్ మీడియా ద్వారా అందచందాలను  వేదజల్లుతూ  ఫోటోలకు  ఫోజులకు ఇస్తుంది. 

పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టు వేయించుకుని తన అభిమానాన్ని చాటుకుంది.