ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు 

తల్లిదండ్రులు తగిన భద్రతా చర్యలు తీసుకోవడం చాలా అవసరం 

మీ పిల్లలను  ఆన్‌లైన్‌ నుంచి  సురక్షితంగా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. 

ఇంటర్నెట్‌ను ఎలా సరిగ్గా ఉపయోగించాలో నేర్పించండి 

తెలియని వ్యక్తులు  IDల నుండి వచ్చే ఇమెయిల్‌ల గురించి వారికి పిల్లలకు  అవగాహన కల్పించండి.

మీ పిల్లలు ఆన్‌లైన్‌లో ఏమి చూస్తున్నారో చెక్ చేస్తూ ఉండండి

వారు ఏ వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తున్నారో తెలుసుకోండి

అవాంఛిత లింక్‌లను తెరవకుండా వాటిని మీ ఫోన్ నుంచి  తొలగించండి

పెద్దల నుండి పిల్లల వరకు అందరూ  తమ ఇంటర్నెట్ పరికరాలను తాజాగా ఉంచుకోవాలి.