ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను మీరు ఇష్ట పడుతుంటే మీరు ప్రేమలో ఉన్నట్టే .

మీరు ప్రేమలో ఉంటే మీరంటే ఇష్టమున్న వారిని క్షమిస్తారు .

మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ కావలనిపిస్తే మీరు ప్రేమలో ఉన్నట్టే .

ఒక మనిషి మీకు 21 రోజుల కంటే ఎక్కువ గుర్తొస్తే మీరు ప్రేమలో ఉన్నట్టే

మీరు జీవితాన్ని మాత్రమే ప్రేమిస్తున్నట్టు ఐతే మీరు ఇప్పటివరకు ఏ ప్రేమలో పడనట్టు. 

ఒక మనిషి మిమ్మల్ని చచ్చేంత ఇష్ట పడుతున్నా.. మీకు ఆ మనిషి మీద ఏ ఫీలింగ్ లేకపోతే మీరు ప్రేమలో లేనట్టు.