ఈ పండుతో ఎన్ని  లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం

ఈ పండులో విటమిన్ సి ఎక్కువుగా ఉంటుంది.

ఇది  ఎక్కువుగా పల్లెటూరి ప్రాంతాల్లో దొరుకుతుంది.

అల్సర్ వ్యాధితో బాధపడేవారు సీతాఫలాన్ని తింటే చాలా మంచిది 

సీతాఫలాన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

సీతాఫలం మన రక్తంలో హిమోగ్లోబిన్ని కూడా పెంచుతుంది