కేరళ ముద్దుగుమ్మ అనుపమపరమేశ్వరన్

అనుపమ 1996 ఫిబ్రవరి 18న జన్మించింది

అనుపమ 1996 ఫిబ్రవరి 18న జన్మించింది

మళయాలంలో తెరకెక్కిన ప్రేమమ్ చిత్రంతో వెండితెరపై పరిచయం అయ్యింది

తెలుగులో అఆ సినిమాతో అడుగుపెట్టింది

తెలుగులో అఆ సినిమాతో అడుగుపెట్టింది

శతమానం భవతి చిత్రంతో ఆమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది

అందం అభినయంతో మంచి పాత్రలు పోషిస్తూ గుర్తింపు తెచ్చుకుంది

తన పాత్రలకు తానే డబ్బింగ్ కూడా చెప్తూ ప్రేక్షకులను అలరిస్తోంది

కార్తికేయ-2,  రౌడీ బాయ్స్, వంటి సినిమాలతో మరింత క్రేజ్ సంపాదించింది

ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ సినిమాలోనూ నటిస్తోంది