గోల్డెన్ డ్రెస్లో మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్ 

ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ

అఆ సినిమాతో తెలుగులో మంచి  గుర్తింపు తెచ్చుకున్న కుర్రది

హలో గురూ ప్రేమకోసమే సినిమాలో అద్భుత నటన

ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం,వంటి సినిమాల్లో నటించిన భామ 

రౌడీ బాయ్స్ సినిమాతో కుర్రకారులో క్రేజ్

కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు

18పేజెస్ సినిమాతో మంచి హిట్ కొట్టిన అనుపమ

ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్లో నటిస్తున్నకొంటెకళ్ల భామ

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం