అనుపమ పరమేశ్వరన్  లేటెస్ట్ ఫోటో ఘాట్

కార్తికేయ 2 సినిమా  విజయంతో  ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ పెరిగిపోయింది 

ఇప్పుడు 18 పేజీస్  సినిమాతో మన ముందుకు  రాబోతుంది

హీరో నిఖిల్ తో తన   రెండో సినిమా 18 పేజీస్

18  పేజీస్ సినిమా  oct  14 న విడుదల అవ్వనుంది