అనంతపురం జిల్లాలోని ఓళిగ సంప్రదాయం తీపి వంటం.

ఆంధ్రామాత గోంగూర గుంటూరు రుచుల్లో ముఖ్యమైనది

కాకినాడ అంటే గుర్తొచ్చేదే కాజా.. కాకినాడ కోటయ్య కాజా అంటే నోరూరని ఫుడీ ఉండరు

సీమరుచులకు ప్రత్యేక స్థానం. అందులోనూ రాగి ముద్ద, నాటుకోడి కాంబో సూపరో సూపర్

మొదటి రాత్రి, పెళ్లి తర్వాత చాలా ప్రత్యేకమైన ఘట్టం. అంలాటి ఈ ఫస్ట్ నైట్ రోజున పెట్టే స్వీట్స్ ఎంతో ప్రత్యేకం. అందులో ముఖ్యంగా మాడుగల హల్వా ఉండాల్సిందే. అనకాపల్లి జిల్లాలోని మాడుగలలో ఈ స్వీట్ తయారవుతుంది

నెల్లూరు అనగానే చేపల పులుసు గుర్తురావాల్సిందే

ఆత్రేయపురం అంటేనే పూతరేకులు..  అలా నోట్లో జారిపోవాల్సిందే

రాజమండ్రి గోదావరి బ్రిడ్జే కాదు.. రోజ్ మిల్క్ కూడా ప్రసిద్ధే

బందరు తొక్కుడు లడ్డూ రుచే.. సపరేటు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం