వైట్ డ్రెస్ లో అదరగొట్టేసిన యాంకర్ స్రవంతి

యాంకర్ స్రవంతి ఆంధ్రప్రదేశ్ లోని కదిరిలో జన్మించింది

బిగ్ బాస్ షో తో మంచి ఫేమ్ పొందిన యాంకర్ స్రవంతి

ఫ్యాషన్ డిజైన్ లో అనుభవం కారణంగా ఏ డ్రస్ వేసుకోవాలో మంచి ఐడియా ఉంది

స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ లలో యాంకరింగ్ చేస్తున్న స్రవంతి

యాంకర్ సుమకి పోటీగా తయారైన స్రవంతి

సోషల్ మీడియాలో యాక్టివ్ గా చాలా ఉంటుంది

డిఫరెంట్ ఫోటో ఘాట్ లతో అదరగొడుతున్న భామ

ఈ భామ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువే

హాట్ హాట్ ఫోటోలతో ఎప్పటికీ అభిమానుల దగ్గరగా ఉంటుంది

యాంకరింగ్ తో పాటు మంచి మంచి ఇంటర్వ్యూలతో పాపులారిటీ సంపాదించింది

ఏ డ్రెస్ లకి ఆ ఫోజులు ఇవ్వాలో కూడా మంచి ఇడియా ఉంది