'తమ్ముడు' గా రాబోతున్న అఖిల్..?

ప్రస్తుతం "ఏజెంట్" అనే స్పై థ్రిల్లర్ తో పాన్ ఇండియాని టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

అఖిల్ కోసం "తమ్ముడు" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే టైటిల్ తో పవన్ కళ్యాణ్ సినిమా ఉన్న సంగతి తెలిసిందే.